ఈ ఆఖరి రోజుల్లోి నైన నీతిగా ఉండు బాబు – ఉండవల్లి
కడపలో బాబు ఖర్చు పెట్టిన డబ్బు ఎక్కడిదో బయట పెట్టిన ఉండవల్లి అరుణ్ కుమార్. గుర్తుపెట్టుకో బాబు గతంలో
వైఎస్ తో ఉన్నోళ్లే ఇప్పుడు నీతో వున్నారు. వాళ్ళని కూర్చోపెట్టి అడుగు వారికి ఎంత అందిందో చెబుతారు. ఈనాడులో ప్రచురించిన కాగ్ విషయంపై, ఆంధ్రప్రదేశ్ సీఎం బాబుని మరో మారు కడిగేసారు ఉండవల్లి. ఈ ఆఖరి రోజుల్లో అయిన బాబు హానెస్ట్ పోలిటిసియన్ గా, అయన ఏదైతే అసెంబ్లీ లో నీతి-నీతి అని రొజూ చెప్పుతున్నడో అలా సాధించా గలిగితే బాగుంటుంది. అలా పేరు తేచుకోండి అంటూ ఓ సలహా కూడా బాబుకి ఉచితంగా ఇచ్చారు ఉండవల్లి. ఇలా సంచలన వ్యాఖ్యలు చాలానే చేశారు అయన. అవి ఏమిటో కింద వీడియో లో క్లిక్ చేసి చుడండి.
No comments