1

Breaking News

మళ్లీ వాయిదా

తెలంగాణ అంశంపై నిర్ణయం వాయిదా వేయడం ఆత్మహత్యా సదృశ్యమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. నెలరోజుల్లో తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే మళ్లీ వాయిదా వేయడమంటే అఖిలపక్షాన్ని అవమానపరచడమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణపై కాలయాపన చేయడానికే కేంద్రం మొగ్గుచూపుతోందని అన్నారు.

1 comment:

  1. http://sreehithavideos.blogspot.com/2013/01/blog-post_6771.html

    ReplyDelete