షిండే నివాసం ఎదుట ధర్నా
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశంపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి
గులాం నబీ ఆజాద్ చేసిన ప్రకటనతో తెలంగాణ వాదులు ఆగ్రహించారు.
న్యూఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నివాసం ఎదుట
ధర్నాకు దిగారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు సోనియా డౌన్
డౌన్ నినాదాలు చేశారు.
No comments