1

Breaking News

ఉద్యమంలో రాజకీయ నేతలు మమేకం కావాలని...

తెలంగాణ ప్రాంతంలోని ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలని ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీ బుద్ధిని అర్థం చేసుకోవాలని తెలంగాణలోని 118 మంది ఎమ్మెల్యేలు రాజీనాలు చేసి తెలంగాణ ఉద్యమ బాట పట్టాలని పిలుపునిచ్చారు. సీమాంధ్ర నేతలకీ కేంద్రం తలొగ్గుతుందని ఆయన విమర్శి,చారు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నేతలు మమేకం కావాలని, ఓట్ల రాజకీయం మాని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని గద్దర్‌ కోరారు. 60 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉందని అన్నారు.

No comments