జఠిలమైన సమస్య
కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆజాద్, కేంద్ర హోంమంత్రి షిండే
వ్యాఖ్యల్లో చిత్తశుద్ది కనిపిస్తోందని మంత్రి జానారెడ్డి వ్యక్తం చేశారు.
ఈరోజు ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సమస్య త్వరలోనే
పరిష్కారమౌతుందన్న నమ్మకం ఉందన్నారు. కొద్దిరోజుల్లో తెలంగాణ సమస్య
పరిష్కారం కలుగుతుందని చెప్పడం తమలో విశ్వాసం కలిగించిందన్నారు. జఠిలమైన
సమస్య పరిష్కార దశలో ఉన్న తరుణంలో సంయనం పాటించాలని ఆయన కోరారు.
No comments