1

Breaking News

డెడ్గలైన్‌ పెడితే తప్పులేదా

తెలంగాణ పేటెంట్‌వార్‌లో టీఆర్‌ఎస్‌ను ఢీ కొనడానికి కాంగ్రెస్‌ సమాయత్తమైంది. సీనియర్‌ మంత్రి జానారెడ్డి టీఆర్‌ఎస్‌ అధినేత ేకసీఆర్‌పై విమర్శల జడివాన కురిపించారు. ఆయన డెడ్గలైనుల పెట్టినా... అవి నెరవేరకపోరుునా తప్పులేదుకానీ... మా అధిష్ఠానం డెడ్గలైన్‌ పెడితేనే తప్పు వచ్చిందా? అని నిలదీశారు. జనాన్ని రెచ్చగొట్టడం వల్ల సమస్య మరింత జటిలమవుతుందని హెచ్చరించారు. సంయమనంతో వ్యవహరించి సమస్యను పరిష్కరించుకోవాలని హితవు చెప్పారు. రాయపాటి సాంబశివరావు అరుుతే ేకసీఆర్‌ను నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరించేవరకు వెళ్ళారు. తెలంగాణ వస్తుందని తెలిసి ేకసీఆర్‌ డ్రామాలాడు తున్నారని, ఆయన ఆట కట్టడి చేయాలంటే మండల స్థారుులో కాంగ్రెస్‌ ఉద్యమం చేపట్టాలని నిర్ణరుుంచారు. కసీఆర్‌ డెడ్గలైన్‌ పెడితే తప్పులేదా? ‘‘ తెలంగాణ రాష్ర్టంపై టీఆర్‌ఎస్‌ ఎన్ని డెడ్గలైన్లు పెట్టినా... అవి నెరవేరక పోరుునా తప్పులేదా? తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తున్న మా అధిష్ఠానం డెడ్గలైన్‌ పెడితే తప్పా? నెలలో తేలుస్తామని ేకంద్రం డెడ్గలైన్‌ ప్రకటించినా... వివిధ కారణాల రీత్యా సంప్రదింపుల కోసం వారుుదా వేస్తే చిలువలు పలువలుగా చేసి రెచ్చగొట్టడం సరైంది కాదు. ఈ నేతల మాటలకు రెచ్చిపోకుండా సంయమనం పాటించాలి. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు ఆఖరి దశలో ఉంది. ఇప్పుడు ఆందోళనలు చేయడం సరికాదు. ’’ - జానారెడ్డి

No comments