అన్యాయం జరిగితే సహించమంటూ టిడిపి కార్పొరేటర్ లు గుడ్ బాయ్
చిన్నన్నకు అన్యాయం జరిగితే సహించమంటూ కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలకు సైతం టిడిపి కార్పొరేటర్ లు గుడ్ బాయ్ చెప్పి ఆందోళన షురూ చేశారు . అధిష్టానం ఇప్పటికైనా దిగివచ్చి తమ కు పదవులు కల్పించి పార్టీని భుజాన మోస్తున్న గోరంట్లకు సముచిత గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు కార్పొరేటర్ లు కార్యకర్తలు . లేకపోతే పార్టీ కి భవిష్యత్తు అంధకారమే అంటున్నారు వారు .
No comments