1

Breaking News



జయలలితతో ప్రేమాయణం..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది…


జయలలిత అంటే తనకు అపారమైన ప్రేమని, చిన్నతనం నుంచే ఆమెను ప్రేమించానని తన మనసులో మాటను ఫేస్ బుక్ ద్వారా బయట పెట్టారు జస్టిస్ మార్కండేయ కట్జూ. జయలలిత 1948లో పుట్టారని , తాను 1946లో జన్మించానని, లేటు వయసులో అయన ప్రేమను బయట పెట్టారు కట్జూ. 2004లో తాను హైకోర్ట్ చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆమెను కలిశానని, ఆమె అప్పుడు కూడా ఎంతో అందంగా ఉన్నారని కట్జూ అన్నారు . జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా వెళ్లి కలిశానన్నారు. యవ్వనంలో కలిగిన ప్రేమను ఆమె మరణించాక బయట పెడుతున్నానని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు కట్జూ.

No comments