వెల్ కమ్ టు రాజా వరల్డ్
రవితేజ హీరోగా ‘రాజా ది గ్రేట్’ సినిమా షూటింగ్ మొదలైంది.. ‘వెల్ కమ్ టు మై వరల్డ్’ క్యాప్షన్‌తో వస్తున్న ఈ సినిమాకు దిల్‌రాజు నిర్మాత కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.. హీరోయిన్‌గా మెహరీన్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.. రవితేజ, శ్రీనివాసరెడ్డిలపై కొన్ని కీలక సన్నివేశాలతో షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.. ఈ నెల 10 నుంచి 40 రోజుల పాటు డార్జిలింగ్‌లో షూటింగ్‌కు ప్లాన్ చేసింది చిత్ర యూనిట్..
No comments