1

Breaking News



చైతూతో చందూ మాస్ సినిమా




నాగచైతన్యతో ప్రేమమ్‌ ద్వారా హిట్ కొట్టిన దర్శకుడు చందు మొండేటి, చైతూ కోసమే మరో కథను సిద్ధం చేశారు.. ప్రేమకథలో హీరోను మాస్‌గా చూపించి మార్కులు కొట్టేసిన చందూ ఈ సారి ఫుల్ లెంగ్త్ మాస్ కథను తెరకెక్కించబోతున్నారని సినీ వర్గాల టాక్.. ఇప్పటికే చందూ చెప్పిన కథ అటు చైతూకు ఇటు నాగ్‌కు పిచ్చపిచ్చగా నచ్చేసిందంట.. దాంతో ఈ ఇద్దరి కలయికలో మరో ప్రాజెక్టు పట్టాలెక్కడం ఖాయమైనట్లుగా కనిపిస్తోంది.. పైగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు సినీ ఇండస్ట్రీ టాక్..

No comments