కల్లు తాగిన పాము
దాహార్తితో జనావాసాలకు వచ్చిన ఓ కింగ్‌కోబ్రా పాముకు బాటిల్‌తో నీళ్లు తాగించడం చూశాం.. అది మరవకముందే మరో అరుదైన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మండుతున్న ఎండలకు బేజారైందో ఏమో కానీ ఓ పాము ఇలా ఈతకల్లు రుచి చూసింది.. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామ సమీపంలో ఈత చెట్టుకు కట్టిన లొట్టిలోకి దూరి పాము కల్లు తాగడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
No comments