1

Breaking News



అమరావతి : మంత్రులకు శాఖలు ఖరారు




మంత్రులకు శాఖలు ఖరారు
అమరావతి : మంత్రులకు శాఖలు ఖరారు
నారాలోకేష్ – ఐటీ, పంచాయతీరాజ్
కళా వెంకట్ రావు -విద్యుత్ శాఖ
పితాని సత్యనారాయణ- కార్మిక శాఖ
సుజయ్ కృష్ణ రంగారావు – మైనింగ్ శాఖ
కాల్వ శ్రీనివాసులు – రూరల్ హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ
నక్కా ఆనంద్ బాబు – సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ
భూమా అఖిల ప్రియ – టూరిజం శాఖ
జవహార్ – ఎక్సైజ్ శాఖ
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – వ్యవసాయశాఖ
ఆదినారాయణ రెడ్డి – మార్కెటింగ్ శాఖ
ఎన్.అమర్ నాథ్ రెడ్డి – పరిశ్రమల శాఖ
యనమల – ఆర్థికశాఖ
కేఈ కృష్ణమూర్తి – రెవెన్యూ శాఖ
దేవినేని ఉమా – జలవనరుల శాఖ
మాణిక్యాల రావు – దేవాదాయశాఖ
నారాయణ – మున్సిపల్ శాఖ
అచ్చెన్నాయుడు – రవాణా శాఖ
శిద్ధా రాఘవరావు – అటవీశాఖ
చినరాజప్ప – హోంశాఖ
ప్రత్తిపాటి పుల్లారావు – పౌర సరఫరాల శాఖ
అయ్యన్నపాత్రుడు – రోడ్లు భవనాల శాఖ
పరిటాల సునీత – మహిళ, శిశు సంక్షేమ శాఖ
కొల్లు రవీంద్ర – క్రీడా, న్యాయశాఖ
కామినేని – వైద్యశాఖ
గంటా – విద్యాశాఖ

No comments