1

Breaking News



మతాల మధ్య చిచ్చు పెట్టె అంశాలపై బీజేపీ నేతలు




రంగా రెడ్డి జిల్లా పెద్డంబర్ పేట పరిధిలో ఏర్పాటు చేసిన  నీటిశుద్ధి కర్మాగారం , సీసి రోడ్దు నిర్మాణ పనులను ప్రారంభించారు సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి. బాలవికాస్ సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సురవరం మాట్లాడుతూ… మతాల మధ్య చిచ్చు పెట్టె అంశాలపై బీజేపీ నేతలు తెర మీదకు స్తున్నారని..ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకునేందుకు నిరంతర పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తాం , గోవధను నిషేదిస్తాం అంటూ ప్రజలను బీజేపీ నేతలు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు సురవరం. ఎమ్మెల్యే రాజసింగ్ ప్రకటనపై కూడా అయన మండిపడ్డారు. రామ మందిరం నిర్మాణానికి అడ్డొస్తే తల నరుకుతానంటూ చేసిన ప్రకటన తెలిసిందే..

No comments