1

Breaking News



బుల్లితెర యాంకర్‌ రవి సినిమా మెగా పోస్టర్‌రిలీజ్..




బుల్లితెర యాంకర్‌గా తెలుగువారికి సుపరిచితమైన రవి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.. ఆయన నటిస్తున్న ‘ఇది మా ప్రేమకథ’ సినిమా మోషన్ పోస్టర్‌ను అగ్ర కథనాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేశారు.. అయోధ్య కార్తీక్‌ దర్శకత్వంలో మత్స క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బుల్లితెర నటి మేఘనా లోకేశ్‌ కథానాయికగా పరిచయం కాబోతున్నారు.. చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యిందని, త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలిపింది చిత్ర యూనిట్..

No comments