1

Breaking News



‘రాజుగారి గది-2’లో సీరత్‌ ఫస్ట్‌లుక్..




అక్కినేని నాగార్జున కీలక పాత్రలో తెరకెక్కుతున్న రాజుగారి గది-2లో హీరోయిన్‌గా సీరత్ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.. ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ పాండిచ్చేరిలో 20 రోజుల పాటు జరిగిన తొలిషెడ్యూల్‌లో 70 శాతం టాకీ పూర్తయిందని తెలిపారు..  నాగార్జున, నరేష్, సమంత, సీరత్‌కపూర్‌ల మధ్య సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు.. ఇందులో సీరత్‌ పాత్ర చాలా ముఖ్యమైందని, ఆమెకు ఇదో మైలురాయి అవుతుందని అన్నారు నిర్మాతలు..

No comments