1

Breaking News

జలసంద్రంలో చిక్కుకున్న తమిళ రాష్ట్రం..

మబ్బులన్నీ మూకుమ్మడిగా...దాడిచేసాయి.. 
చినుకు చినుకూ ఏకమయ్యి చెన్నపట్నాన్ని చిత్తడి చేసాయి..
జాలి లేని జలప్రళయం తమిళ తంబీలను తడిపేసింది...
ప్రకృతి ప్రకోపానికి పసిమొగ్గై వణుకుతూ...దిక్కుతోచని స్తితిలో చెన్నై చిక్కుకుపోయింది...
ఎటుచూసినా ఏరులై పారే...నీరు చూసి అన్నానికి అలమటిస్తుంది...
వరుణదేవుడు కరుణేలేక వర్షం వరదలై కురిపిస్తుంటే..
జలసంద్రంలో చిక్కుకున్న తమిళ రాష్ట్రం..తీరం చేర్చే చేయూతకోసం ఎదురు చూస్తుంది...!!

No comments