కాంగ్రెస్‌వర్గాల్లో ప్రచారం
ఎన్నికలవేళ సమీపిస్తుండటంతో విపక్షాల నుంచి ఎలాంటి విమర్శలూ ఎదురుకాకుండా
చూసుకోవాలని ముఖ్యమం త్రి భావిస్తున్నట్టు సమాచారం. దివంగత ముఖ్యమంత్రి వై
ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగినట్టు చెబుతున్న అక్ర మాలతో తమకేమీ సంబంధం
లేదని మంత్రులు వాది స్తున్నప్పటికీ పాలనాపరంగా అలాంటి వారితో ఇబ్బందులు
తప్పవన్న ఆలోచనతోనే కిరణ్ ఉన్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో భాగంగా
ఏమాత్రం ఆరోపణలు ఉన్నప్పటికీ, వారిని వదిలించుకొని నిష్కళంకులుగా
పేరున్నవారికే మంత్రివర్గంలో చోటు కల్పించాలని కిరణ్ ఇప్పటికే నిర్ణ యం
తీసుకున్నట్టు తెలిసింది. సీనియర్లుగా పేరుండి, పాల నాపరమైన అనుభవంతో పాటు
నిష్కళంక చరిత్రఉన్న వారితో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసుకుంటే విమర్శలకు
దూరంగా ఉండవచ్చునన్న ఆలోచనతో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది.
మంత్రులుగా ఎవరికి అవకాశం కల్పించా లన్నదానిపై కిరణ్ ఇప్పటికే ఒక పూర్తిస్థాయి నిర్ణయం తీసు కున్నారని, ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు అధినాయకత్వానికి చెప్పివచ్చారని కాంగ్రెస్‌వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.15 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ శని వారం అనర్హత వేటు వేయటంతో ఇప్పుడు అధికార కాం గ్రెస్‌కు అవిశ్వాసంభయం కూడా లేకుండాపోయిందని పార్టీవర్గాలు అంటున్నాయి. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతి పాదిస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇటీవలే ప్రకటించా రు. ఒకవేళ చంద్రబాబు ఆ పని చేసినా తన ప్రభుత్వాని కేమీ ఢోకా లేదని ముఖ్యమంత్రి ధీమాతో ఉన్నారు. అన ర్హత వేటుతర్వాత శాసనసభలో మెజారిటీ నిరూపించుకో వటానికి అవసరమైన మ్యాజిక్‌సంఖ్య 140కాగా, కాంగ్రెస్ కు 146 మంది సభ్యుల బలం ఉండటంతో తన ప్రభుత్వా నికి వచ్చిన ముప్పు ఏమీ లేదన్న ధీమాను ముఖ్యమంత్రి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

No comments