సెన్సార్ భండారం బట్టబయలైంది!
భారతీయ సినిమాకి శ్యామ్‌బెనగల్ చేసిన కృషికి ఈ అవార్డు ఇస్తున్నాం’’ అన్నారు. కేంద్రమంత్రి మనీష్ తివారీ మాట్లాడుతూ- ‘‘వందేళ్ల సినీచరిత్రలో ఎనో మధురానుభూతులు ఉన్నాయి. మరింత అభివృద్ధి వైపు వెళ్లనున్న ఈవేళ భావప్రకటనా స్వేచ్ఛ కూడా పెరిగింది. అయితే సినిమా సృజనాత్మకంగా, మరింత అందమైన భావనలతో రూపుదిద్దుకోవాలి’’ అన్నారు. నాగార్జున, టి.సుబ్బి రామిరెడ్డి, వెంకట్ అక్కినేని తదితరులు వేడుకలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి మనీష్ తివారి శ్యామ్ బెనగల్‌కు రూ.5లక్షల చెక్కును అందించారు.
సెన్సార్ భండారం బట్టబయలైంది!
పద్మశ్రీ కమల్‌హాసన్ ‘విశ్వరూపం’ విషయంలో సెన్సార్ స్కామ్ బట్టబయలైందన్నారు శ్యాంబెనగల్. ఈ సినిమా విషయంలో ఏకంగా తమిళనాడు అడ్వొకేట్ జనరల్ ‘సెన్సార్ ఈజ్ ఎ స్కామ్’ అన్నారు. దానర్థం ఏమిటి? దాన్నుంచే మనకి ఎన్నో విషయాలు అర్థమవుతాయి. ఇలాంటివి సినిమా విషయంలో చాలా ప్రమాదం..అని పేర్కొంటూ విలక్షణనటుడు, దర్శకనిర్మాత కమల్‌హాసన్‌కి అండగా నిలిచారు.
No comments