స్వామీజీలు దీక్షకు దిగారు
కమలానంద భారతీస్వామిజీని విడుదల చేయాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసు 
స్టేషన్ వద్ద దీక్షకు  స్వామీజీలు దీక్షకు దిగారు. చర్చలకు తమను గవర్నర్ 
ఆహ్వానించాలని వారు కోరారు. గవర్నర్ వారి కోరికను మన్నించడంతో దీక్షను 
విరమించారు. కొద్దిసేపట్లో గవర్నర్‌తో వారు చర్చలు చేయనున్నారు. 
 
 

No comments