సిలిండర్ల సంఖ్య తొమ్మిది
 సబ్సిడీ సిలిండర్ల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. మూడు నెలల క్రితం సబ్సిడీ 
సిలిండర్ల సంఖ్యను ఆరుకు కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం 
తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో సబ్సిడీ 
సిలిండర్లను ఆరు నుంచి తొమ్మిదికి పెంచుతూ కేంద్రం ఈరోజు నిర్ణయం 
తీసుకుంది.
పెట్రో ధరల పెంపు లేదు...
డీజిల్, పెట్రోలు ధరలు ప్రస్తుతానికి పెంచకూడాదని కేంద్రం నిర్ణయించింది.
పెట్రో ధరల పెంపు లేదు...
డీజిల్, పెట్రోలు ధరలు ప్రస్తుతానికి పెంచకూడాదని కేంద్రం నిర్ణయించింది.
 
 

No comments