అక్బరుద్దీన్‌పై అనుచిత వ్యాఖ్యల అభియోగం
అక్బరుద్దీన్‌పై అనుచిత వ్యాఖ్యల అభియోగం ఎదుర్కొంటున్న కమలానంద
భారతీస్వామిజీని రెండు రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి
ఇచ్చింది. కమలానందను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటీషన్ మేరకు
కోర్టు అనుమతిచ్చింది.
No comments