1

Breaking News

ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీలపై మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. బీజేపీ నేత సతీష్‌ అగర్వాల్‌ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌లపై ఈనెల 23వ తేదీలోగా కేసు నమోదు చేయాలని కోర్టు కుషాయిగూడ పోలీసులు ఆదేశించింది.

No comments