1

Breaking News

ఏసీబీ అధికారులు దాడులు

విజయవాడ ట్రైజరీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దాడుల్లో విజయవాడ ట్రైజరీ ఆపీసులో సీనియర్‌ అసిస్టెంట్‌ వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. రూ. 2500 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు వెంకటరమణ దొరికిపోయాడు.

No comments