1

Breaking News

రాజగోపాల్‌కు బెయిల్‌ మంజూరైంది.

ఓబుళాపురం మైనింగ్‌ కేసులో నిందితుడు గనులశాఖ మాజీ ఎండి రాజగోపాల్‌కు బెయిల్‌ మంజూరైంది. రూ. 50 వేలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో సీబీఐ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. పాస్‌పోర్టు సరెండర్‌ చేయాలి. దర్యాప్తు అధికారులకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఓఎంసీ కేసులో అరెస్టయి ఏడాదికి పైగా జైలులో ఉన్నారు. గనులశాఖ మాజీ ఎండి రాజగోపాల్‌ నవంబర్‌ 2011లో అరెస్టయ్యారు.

No comments