విష్ణువర్ధన్‌రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
పొన్నం ప్రభాకర్, నిజమాబాద్ ఎంపీ మధుయాష్కీలు సమావేశమ్యారు. తెలంగాణ
రాష్ట్రం అంశంలో హైదరాబాద్‌పై మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌పై
వివాదాస్పద వ్యాఖ్యలను విష్ణు ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి
భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.
No comments