1

Breaking News

ఐపీసీ సెక్షన్‌ 298

ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ సభలో హిందువుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీపై వనపర్తి కోర్టులో న్యాయవాది మోహన్‌గౌడ్‌ ఐపీసీ సెక్షన్‌ 298 కింద దావా వేశారు. ఆ సభలో అక్బరుద్దీన్‌ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా, మరో వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యానించారని ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది మోహన్‌గౌడ్‌ ప్రైవేటు ఫిర్యాదుని కోర్టులో నమోదు చేశారు.

No comments