1

Breaking News

1000 కోట్లతో రైతులకు రాయితీ

ఈ ఏడాది వ్యవసాయానికి రూ. 3689 కోట్లు బడ్జెట్‌ ప్రతిపాదనలు పెట్టినట్లు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. సచివాలయంలో ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో జరిగిన వ్యవసాయ శాఖ బడ్జెట్‌ ముందస్తు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గత ఏడాదికంటే దాదాపు రూ. 800 కోట్లు అధికంగా అడిగినట్లు మంత్రి కన్నా పేర్కొన్నారు. రూ. 1000 కోట్లతో రైతులకు రాయితీపై సోలార్‌ పంపుసెట్టు ఇచ్చే ప్రతిపాదన పెట్టినట్లు మంత్రి వివరించారు.

No comments