గర్భగుడిలో రేప్‌కి రెడీ
అదే సమయంలో రేప్..’, ‘భారీ దొంగతనం..సేమ్ టైమ్ హత్య, రేప్...’. ‘దొంగతనానికి ముందే రెక్కీ’..అంతా పక్కా ప్లానింగ్..చేసే ప్రతిదానికి ఓ లెక్కుంది. దండుపాళ్యం కృష్ణగాడికి తిక్కుంది!! ..ఇదీ ఆ గ్యాంగ్ ఆకృత్యాల శైలి. 50 హత్యలు..150 మానభంగాలు..300పైగా దొంగతనాలు..బెంగళూరు సమీపంలోని దండుపాళ్య గ్రామానికి చెందిన ఓ బందిపోటు ముఠా ఐదేళ్ల ట్రాక్ రికార్డ్ ఇది. ఈ నిజకథను పత్రికల్లో చదివి..బెల్గాం జైలులో నరహంతకులను కలిసి, ఘటనలపైపరిశోధించి..యథా తథంగా సినిమా తీశాను’’ అన్నారు శ్రీనివాసరాజు. ఆయనదర్శకుడి గా..కన్నడలో తెరకెక్కిన సినిమా ‘దండుపాళ్య’. తెలుగులో వెంకట్ మూవీస్ పతాకంపై నిర్మాత వెంకట్ ‘దండుపాళ్యం’ పేరుతో అందిస్తున్నారు.
ఈ నెల 25న రిలీజ్ సందర్భంగా ఆదర్శకుడు శ్రీనివాస్‌రాజు హైదరాబాద్‌లో మాట్లాడుతూ ‘‘ఈ కథ కోసం 3నెలలు..క్రిమినల్స్, పోలీసులతోనే తిరిగాను. గొంతు కోస్తే వచ్చే శబ్ధం వినిహత్యచేస్తాడొక డు! గర్భగుడిలో రేప్‌కి రెడీ...జ్వరం వచ్చిన బాలికనూ వదిలిపెట్టరు...గాడిద టెస్టికల్స్ లోంచి రక్తం తాగి పరిగెత్తే మృగాలు వారు..క్లూస్ టీమ్‌కి కూడా దొరకని ఎత్తుగడ ఈ దుర్మార్గులది. చివరికి తిరుమలేశునికే పంగనామం పెట్టి దొంగతనం చేశారు. 16సార్లు ఉరి తీయాలని తీర్పు వచ్చినా మార్పు లేని ఏకైక గ్యాంగ్ కథ ఇది. 6 ఏళ్లపాటు పోలీసులు జాడ కూడా పసిగట్టలేకపోయారు. చాలా నేరాలకు ఆధారమే దొరకలేదు. క్రైమ్ కథల్లో కొత్త ఏంటి? అని ప్రశ్నించుకుని మరీ ఈ కథను ఎంపిక చేసుకున్నా.ఒకే కుటంబానికి చెందిన 11మంది సభ్యుల ముఠా ఊరిమీద పడి దారుణాలు చేయడం నన్ను పురిగొల్పింది. సినిమాగా తీశాను.
కన్నడలో ఘనవిజయం సాధించింది. తెలుగులోనూ సెక్సెస్ సాధిస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సీక్వెల్ ‘దండుపాళ్య-2’ని తెరకెక్కిస్తా. జైల్లో నరహంతకులను కలిశాక వచ్చిన ఆలోచన ఇది. అలాగే నా దగ్గర ఓ 30-40 కథలు ఉన్నాయి. తెలుగులోనూ సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నా. రవిరాజా పినిశెట్టి, పూరిజగన్నాథ్‌ల వద్ద శిష్యరికం చేశాను. ఆ తర్వాత 4 సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు తీశాను. నా కెరీర్‌లో ‘దండుపాళ్యం’ ప్రయోగాత్మక చిత్రం. మైలేజ్ నిచ్చిన చిత్రం కూడా...అని తెలిపారు.సాయికుమార్ సోదరుడు రవిశంకర్-పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే, నిషా కొఠారి, రఘు ముఖర్జీ, కర్రి సుబ్బు తదితరులు నటించారు. కెమెరా: వెంకట్ ప్రసాద్, సంగీతం: అర్జున్ జాన్య, రచనాసహకారం: కె.ఆర్.కె.రాజు. రచన-దర్శకత్వం: శ్రీనివాసరాజు.

No comments