స్వామివారి ఆభరణాల పరిశీలన
తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి ఆభరణాల పరిశీలన ప్రారంభంమైంది. 20 రోజులపాటు ఆభరణాల పరిశీలన, లెక్కింపు జరుగుతుందని టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. రికార్డులలో ఆభరణాల వివరాలు నమోదు చేయనున్నామని చెప్పారు. టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాల్లో ఆభరణాలను పరిశీలించనున్నట్లు వెల్లడించారు.
No comments