సదస్సులో తెలంగాణం
జైపూర్‌లో మేధోమథన సదస్సులో తెలంగాణం వినిపించింది. చిన్న రాష్ట్రాల సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణపై త్వరగా పరిష్కారం చూపాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కోరారు. వీహెచ్ అభిప్రాయంతో సీనియర్లు ఏకీభవించారు. రేపు కూడా మేధోమథన సదస్సులో తెలంగాణపై చర్చ జరిగే అవకాశం ఉంది.
No comments