యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు
వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కిషన్‌రెడ్డి సమక్షంలో గోల్నాకలోని అన్నపూర్ణనగర్ బస్తీకి చెందిన 50 మంది యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబర్‌పేట నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి పెద్దపీట వేస్తున్నట్లు వెల్లడించారు.
No comments