కాంగ్రెస్ అభ్యర్థిగా తానే పోటీ
వచ్చే ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తానే
 పోటీ చేస్తానని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రకటించారు. మంగళవారం 
పెనుబల్లిలో ఆమె మాట్లాడారు. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ 
చేయటం లేదని వస్తున్న వదంతుల్లో నిజం లేదని స్పష్టం చేశార
 
 

No comments