రియల్ రంగం
రియల్ రంగం గాడిలో పడేనా?
కొత్త సంవత్సరం 2013లో అయినా రియల్ రంగంలో గాడిలో పడేనా? అంటే నిపుణులు
మాత్రం అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం పలు సంస్కరణలు వేగవంతంగా
అమలు చేయాలని చూస్తోంది. వచ్చే త్రైమాసికాల్లో పలు పెండింగ్ బిల్లులక
మోక్షం కలిగే అవకాశాలున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియాకు చెందిన ప్రణబ్
దత్తా ఆశాభావంతో ఉన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌కు చెందిన రెండు
బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉంది. ఒక రియల్ ఎస్టేట్
రెగ్యూలేషన్ బిల్లు, మరొటి ల్యాండ్ ఎక్యూజేషన్ బిల్లు ఈ రెండు బిల్లులు
ఆమోదం పొందితే రియల్‌రంగంలో సెంటిమెంట్ మెరుగుపడి ఈ రంగం పుంజుకుంటుందని
ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు వేగ వంతం గా అమలు
చేయాలని ధృడ నిశ్చయంతో ఉంది.
దీనికి ఉదాహరణగా చెప్పాలంటే ప్రతిపక్షాల నుంచి గట్టి వ్యతరేకత వచ్చినా ప్రభుత్వం మాత్రం రీటెయిల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను బిల్లును ఆమోదింప జేసుకుందని దత్తా ఉదాహరణగా చెబుతున్నారు. తన అంచనా ప్రకా రం రిజర్వుబ్యాంకు కూడా రాబోయే నెలల్లో వడ్డీరేట్లను తగ్గిస్తుందని ... దీని వల్ల డెవెలపర్లతో పాటు కస్టమర్లకు లబ్థి చేకూరుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం పైన తెలిపిన రెండు బిల్లులకు ఆమోదం తెలిపితే రియల్‌రంగం పుంజుకుంటుదన్నారు. అది గృహ సముదాయమైనా, లేదా వాణిజ్య సముదాయం అయినా రియల్ రంగం గాడిలో పడుతుందని గత ఏడాదితో పోల్చుకుంటే 2013 ఖచ్చితంగా రియల్ రంగం పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని ఆయన అన్నారు. దీనికి ఆయన వివరణ ఇస్తూ గత రెండు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ధరలు పెరగలేదని ... చాలా నగరాల్లో స్థిరాస్తుల ధరలు పెరగాయి కూడా... గట్టుమీద కూర్చుని అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశమని వారంతా ఇప్పుడు కొనుగోలు చేసిన లబ్ధి పొందవచ్చునని ఆయన పేర్కొన్నారు.
గృహాలు కొనుగోలు చేయాలనుకునే వారు నైట్ ఫ్రాంక్‌కుచెందిన రోషన్ డీ సిల్వా నేషనల్ డైరెక్టర్ మాట్లాడుతూ... ఈ ఏడాది రెసిడెన్సియల్ రియల్ ఎస్టేట్‌లో దేశంలోకి అద్భుతమైన వెంచర్లు ప్రారంభమవుతాయని అన్నారు. డెవెలపర్లు అతి పెద్ద ప్రాజెక్టులు చేపడతారని తాను చెప్పను కానీ... తన అంచనా ప్రకారం వివిధ ప్రాడక్టులు అందుబాటు ధరలకు ... వినియోగదారుల అంచనా తగ్గట్టు ఉంటయా ని చెప్పారు. గృహాలు కొనుగోలు చేయాల నుకునే వారికి రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అందుబాటు ధరలు మంచి గృహాలు లభించే అవకాశం ఉందన్నారు. ఢిల్లీలోని నోయిడా ప్రాంతంలో చదర పు అడగు రూ.4,000 నుంచి రూ.5,000 మధ్యలో లభిస్తాయని ... అలాగే నవీ ముంబయి ,ఉత్తర బెంగుళూరు ప్రాంతంలో రూ.16,000 నుంచి రూ.19,000 మధ్యలో చదరపు అడుగు ధరకు విక్రయించే డెవెలపర్లు ప్రాజె క్టులు చేపడుత ున్నారని ఆయన వివరించారు.మధ్య ముంబయిలో బాగా పేరు ఉన్న డెవెలపర్ల ప్రాజక్టులకు మంచి స్పందన వచ్చిందన్నారు. మధ్య ముంబయి లో ప్రాజెక్టులు ప్రారంభించిన వెంటనే బుకింగ్ అయిపోతున్నాయి.
2010- 11లో కొనుగోలు చేయకుండా అవకాశం కోల్పోయారో ఇప్పుడు ఇక్కడ స్థిరా స్తులు కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఈసారి మాత్రం అవకాశం కోల్పో వద్దని ధృడ నిశ్చయంతో ఉన్నారని డిసిల్వా పేర్కొన్నారు. నైట్ ఫ్రాంక్ ప్రతినిధు లు మాట్లాడుతూ గతంలో డెవెలపర్లతో పాటు వినియోగదారులు అవకాశాలు కోల్పయిన వారు ఈ ఏడాది తిరిగి ఈ రంగంలో ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. దేశంలో గృహాల కొరత తీవ్రంగా ఉన్న విషయం తెలిసిం దే. కాబట్టి ఈ ఏడాది రియల్ రంగంలో తిరిగి గాడిలో పడుతుందని నైట్ ఫ్రాంక్ అంచనా వేస్తోంది.

No comments