టెండూల్కర్ అసంతృప్తి
అర్జున్ టెండూల్కర్ ఎంపికపై అసంతృప్తి
న్యూఢిల్లీ : ముంబయి అండర్-14 జట్టుకు సచిన్
టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ ఎంపికపై కొందరు సందేహాలు
వ్యక్తం చేశారు. ఈ విషయం ముంబయి క్రికెట్ అసోసియేషన్ ధోరణిపై పలువురు
అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. రికార్డులో ఉన్న క్రీడాకారులను కాదని
అర్జున్‌ను ఎంపిక చేయడంపై తల్లిదండ్రులు తమ అసంతృప్తి వ్యక్తం
చేస్తున్నారు.
No comments