1

Breaking News

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌నే నమ్ముకుంది

లీడర్‌ చిత్రంలో రానాతో తెరంగేట్రం చేసిన రిచా గంగోపాధ్యాయ టాలీవుడ్‌ హీరోయిన్ల దాటికి తట్టుకోలేక సెకండ్‌ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత తమిళంలో ‘ఓస్తి’ లో నటించి శింభు పక్కన మంచి మార్కులే కొట్టేసినా అక్కడా ఆమె పరిస్థితి అలానే ఉంది. తెలుగులో లేటెస్ట్‌గా రిచా నటించిన ‘సారొచ్చారు’ చిత్రం కూడా ఆమెకు ఎటువంటి హెల్ప్‌ అవ్వలేదు. రిచా రవితేజతో కలిసి ‘మిరపకాయ్‌’లో నటించినా ఆశించినంత పేరు రాలేదు. లీడ్‌ హీరోయిన్‌గా కాదుకదా ప్రస్తుతం సెకండ్‌ ప్లేస్‌ హీరోయిన్‌గా కూడా రిచాకు అవకాశాలు రావడం లేదు. అందుకే ఈ సారి గట్టిగా యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌నే నమ్ముకుంది. ‘మిర్చి’లో మెయిన్‌ హీరోయిన్‌ అనుష్కే అయినా కనీసం సెకండ్‌ హీరోయిన్‌గా ఇకపై మరిన్ని ఛాన్సులొస్తాయని ఎదురుచూస్తోంది రిచా. నాగార్జున లేటెస్ట్‌ మూవీ ‘భాయ్‌’లో కూడా రిచా నటిస్తున్నట్లు 

No comments