పండగలే మన సంస్కృతి
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఇఎస్‌ఎల్
నరసింహన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సుఖసంతోషాలతో పం డుగను వేడుకగా
జరుపుకోవాలని ఆకాంక్షించారు. భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాలకు, భిన్నత్వం
లో ఏకత్వాన్ని పండుగలు నిదర్శనాలని అన్నారు. సంక్రాంతి పండుగకు ప్రజల్లో
ప్రేమ, అనుబంధం, ఆప్యాయతలు బయటపడతాయన్నారు.
No comments