1

Breaking News

హైదరాబాద్‌పై రెఫరెండం

 రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌పై రెఫరెండం పెట్టాల్సిందేనని టీడీపీ నేత సుధీప్‌బొట్ట డిమాండ్‌ చేశారు. ఎక్కడో ఉంటూ హైదరాబాద్‌ గురించి మాట్లాడడం తగదని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో కేసీఆర్‌ పోటీ చేసి, ఆ తరువాత మాట్లాడాలని ఆయన సవాల్‌ చేశారు. హైదరాబాదీయులు తమ అభిప్రాయాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌కు మెయిల్‌ చేయాలని కోరారు. 

No comments