1

Breaking News



బాహుబలి ర్యాంప్ వాక్..




‘బాహుబలి 2’ పబ్లిసిటీ మొదలైంది.. ఏప్రిల్‌28న విడుదలకానున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలు బాలీవుడ్‌లో జోరందుకున్నాయి.. ఇందులో భాగంగా ముంబయిలో ‘బాహుబలి 2’ ఫ్యాషన్‌షో నిర్వహించారు. సినిమాలో వాడిన దుస్తులను చూసి స్ఫూర్తి పొందిన పలువురు ఫ్యాషన్‌డిజైనర్లు తమదైన శైలిలో వస్త్రాలను తయారు చేశారు. ‘బాహుబలి’లో వాడిన ఆయుధాలను, వస్తువులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. కథానాయిక తమన్నా ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.. బ్లాక్‌కలర్‌మిడ్డీలో ర్యాంప్‌పై హొయలు పోయారు. వివిధ సాహస కృత్యాలను కూడా ఈ ఇక్కడ ప్రదర్శించారు.

No comments