శ్రీదేవి చిన్ననాటి ఫొటో ట్విట్టర్‌లో పోస్టు చేసిన రాంగోపాల్ వర్మ
దేశంలోనే అగ్రశ్రేణి తార.. కోట్లాది మంది యువకుల కలల రాణి.. పైగా రామ్‌గోపాల్ వర్మ మనసుపడిన హీరోయిన్.. ఏ చిన్న అవకాశం వచ్చినా తన డ్రీమ్‌గర్ల్ శ్రీదేవి అంటూ నిర్మోహమాటంగా చెబుతుంటాడు ట్విట్టర్ వర్మ.. ఎప్పుడూ ట్విట్టర్‌లో ఏదో ఒక కామెంట్‌తో సంచలనం సృష్టించే వర్మ ఈ సారి శ్రీదేవి చిన్ననాటి ఫొటో పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
No comments