1

Breaking News



వాల్మీకిని అంత మాటంది.. చిక్కుల్లో పడింది..




రామాయణం రాసిన వాల్మీకిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడింది బాలీవుడ్‌ బ్యూటీ రాఖీ సావంత్.. గతేడాది ఓ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో రాఖీ సావంత్ వాల్మీకిపై చేసిన వ్యాఖ్యలపై ఆయన కులస్తులు ఆగ్రహించి కోర్టుకెక్కారు.. ఐతే కేసు విచారణకు హాజరుకావాల్సిందిగా లుథియానా కోర్టు ఆదేశించింది.. ఐతే ఆమెనుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గత నెల 9న అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు.. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 10కి వాయిదా పడింది.

No comments