1

Breaking News

శ్రీలంక అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల మంత్రి సమర విక్రమతో భేటీ

Ds:
భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 4:10గంటలకు హాంగ్‌కాంగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి బృందం 6:40కు  టియాంజిన్ నగరానికి బయల్దేరింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరిగే టియాంజిన్ నగరానికి 11:35కు  చేరుకుంటుంది. ఆదివారం 2:30 గంటలకు ముఖ్యమంత్రి బృందం అసలు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. భారత కాలమాన ప్రకారం ఆదివారం 2:30 నుంచి 4.45 గంటల వరకు వరుసగా ముఖ్యమంత్రి వివిధ రంగాలకు చెందిన వ్యాపార ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. శ్రీలంక అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల మంత్రి సమర విక్రమతో భేటీ అవుతారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యుఎస్ఏ ఎండీ సనిటా నాయర్‌తో సమావేశమవుతారు.

No comments