డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన సూచనలు
1నుండి 9 తరగతుల వార్షిక పరీక్షలు మార్చి 7 నుండి 14 వరకు
మార్చి 15 నండి 20 వరకు పిల్లలకు సెలవులు... టీచర్లు పాఠశాలలోనే ఉండి మూల్యాంకనం చేయాలి.
మార్చి 21 న ఫలితాల వెల్లడి... ప్రోగ్రెస్ కార్డులు పిల్లలకు ఇవ్వడం..
మార్చి 22 నుండి నూతన తరగతుల్లో పిల్లల ప్రవేశం.. బోధన ప్రారంభం..
రెండు పూటల బడులు..
పదవ తరగతి పరీక్షలు మార్చి 21నుండి ప్రారంభం
సంక్రాంతి సెలవ్ లు జనవరి 11 నుండి 17 వరకు.. రెండో శనివారంతో కలుపుకొని 9వ తేదీనే సెలవ్ లు మొదలవ్ తున్నాయి..జనవరి 18 సోమవారం తిరిగి బడులు ప్రారంభం..
ఎండకాలం సెలవ్ లు ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకు..(50రోజులు). జూన్ 13న బడులు తిరిగి ప్రారంభం.

No comments