రాష్ట్రపతిని కోరుతాం: పురందేశ్వరి
రాష్ట్రపతిని కోరుతాం: పురందేశ్వరి
గుంటూరు: నగరంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయేందుకు వచ్చిన కేంద్రమంత్రి పురందేశ్వరిని సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు
చట్టసభలకు వచ్చిన ఏ బిల్లులు కూడా ఆగలేదు చెప్పారు. ఈనెల 31 లోగా సీమాంధ్ర కేంద్రమంత్రులందరం రాష్ట్రపతిని కలిసి విభజన బిల్లులోని లోపాలను వివరించి.. ఆపేందుకు ప్రయత్నిస్తామని
స్పష్టం చేశారు.

No comments