అక్రమంగా పశువుల తరలింపు
శ్రీకాకుళం: జిల్లాలోని ఇప్పటి వరకూ ఇసుక మాఫియాను చూశాం.. ఇప్పుడు అక్రమంగా పశువులను తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నారాయణవలస నుంచి ఐదు లారీల్లో
పశువులను తరలిస్తున్న విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ పశువులను మాంసం రూపేణ విక్రయాలు సాగించి.. అధిక మొత్తం డబ్బులు వసూళ్ల చేయొచ్చని వేరే
రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కోటబొమ్మాళి మండలం నారాయణవలస దగ్గర పట్టుబడిన ఐదు లారీల పశువులను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు
తరలించారు.

No comments