1

Breaking News

రూపాయలకు, పదవులకు అమ్ముడుపొయి కన్న తల్లిని, కట్టుకొన్న భార్యని, కన్న పిల్లలని కూడా అమ్మేసే మనుషులు అని తెలుసుకోలేకపోవడమే.

కొస్తా రాయలసీమ ప్రజలు చేసుకొన్న మహా పాపం అంటూ ఏదైనా ఉంటే, పనబాక, శీలం లేని జే.డీ, పళ్లం రాజు, కావూరి, కనుమూరి, స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి పుత్రిక పురందేశ్వరి, అరవై యేళ్లు దగ్గరపడి మొహానికి రంగులేసుకొని కుఱ్ఱ హీరొయిన్ల తో చెట్ల వెంటా, పుట్లవెంటా కుప్పిగంతుల చిరంజీవిని వొట్లు వేసి ఎన్నుకోవడమే. వీళ్లు రూపాయలకు, పదవులకు అమ్ముడుపొయి కన్న తల్లిని, కట్టుకొన్న భార్యని, కన్న పిల్లలని కూడా అమ్మేసే మనుషులు అని తెలుసుకోలేకపోవడమే.
 

No comments