సిఎం కనబడుటలేదు లేదు
గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కూమార్ రెడ్డి కనుబడుట లేదు. ఈవ్యక్తి ఆచూకీ తెలిస్తే మాకు తెలియజేయండి. బాబు కిరణూ నీవ్వెక్కడున్న వెంటనే మన సీమాంధ్ర కి రా.... ఇక్కడ నీ కోసం కోట్ల మంది వెయిట్ చేస్తూ వున్నారు..ఎవ్వరూ ఏమీ అనరు.. టైమ్కి తింటునావో లేదోనని మాకు బెంగగిా వుంది...ఆచూకీ తెలిపిన వారికి సీమాంధ్ర బహుమతిగా ఇవ్వబడును..
No comments