పెద్దదర్గా ఉరుసు మహోత్సవాలు
పెద్దదర్గా ఉరుసు మహోత్సవాలు ఆరంభం
 కడపలో ప్రఖ్యాతిగాంచిన పెద్దదర్గా ఉరుసు 
మహోత్సవాలు ఆరంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు ఈ తెల్లవారు 
జామునుంచే ప్రారంభమయ్యాయి. గతంలో ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన ముస్లిం 
మతపెద్దలు, ప్రత్యేకంగా అలంకరించిన ఛాదర్‌ను మోసుకొచ్చి సమాధిపై కప్పారు. 
ముస్లింలు ఊరేగింపుగా కవ్వాలీ పాడుతూ గంధం ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ 
ఉత్సవాలకు నటుడు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య హాజరయ్యారు. దర్గాను 
దర్శించుకున్న ఆమెకు మతపెద్దలు దర్గా విశిష్టతను వివరించారు. సాయంత్రం 
సంగీత కచేరీకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రహమాన్ హాజరుకానున్నారు.
 
 

No comments