రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు మతకలహాలు
తెలంగాణను అడ్డుకునేందుకు కుట్ర : జాదవ్
   హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని
 అడ్డుకునేందుకు మతకలహాలు సృష్టించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని 
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అన్నారు. 
తెలంగాణపై స్పష్టమైన ప్రకట చేస్తారన్ననమ్మకం తనకు లేదని ఆయన అన్నారు. 1969 
నుంచి ఇలాంటి ప్రకటనలు చేస్తూ మభ్యపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈనెల 28
 న రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న ప్రకటన చేయాలని, ఇదే అంశంపై ప్రజలను 
అప్రమత్తం చేసే ఉద్దేశంతో ఈనెల 15 నుంచి టఫ్ నేతృత్వంలో ఆందోళన 
కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.  
 
 

No comments