1

Breaking News

దర్శకుడు బాపు అనారోగ్యంతో స్టార్‌ ఆసుపత్రిలో చేరారు.

ప్రముఖ సినీ దర్శకుడు బాపు అనారోగ్యంతో శనివారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌లోని స్టార్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఆసుపత్రిలో డాక్టర్లు రక్తపోటు ఉన్నట్లు గుర్తించారు. దీంతో హృద్రోగ నిపథులు రమేష్‌ పర్యవేక్షణలో సేవలు అందిస్తున్నారు.

No comments