విడిపోవాలనుకున్నప్పుడే పోరాటాలు
తెలంగాణ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్
తెలిపారు. తెలంగాణ అంశం దేశ సమస్యలతో ముడిపడి ఉందని ఆయన తెలిపారు.
విడిపోవాలనుకున్నప్పుడే పోరాటాలు ఉంటాయని వెల్లడించారు. సమైక్యంగా
ఉండాలనకున్నప్పుడు పోరాటాలు అవసరం లేదని అన్నారు.
No comments